Home » Union Minister Arun Jaitley
ఢిల్లీ : కేంద్ర బడ్జెట్ పై కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. పదేళ్ల పాలనలో యూపీఏ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. రైతులకు రూ.70 వేల కోట్లు రుణమాఫీ చేస్తామన్నారు.. కానీ రూ.52 వేల కోట్లు మాత్రమే రుణమాఫీ చేశారని పేర్కొన్నారు. రుణమాఫీ మొత్తం�