Home » Union Minister Ashwini Vaishnaw
ప్రధాని మోదీ అధ్యక్షతన ఇవాళ కేంద్ర క్యాబినెట్ సమావేశం జరిగింది.
దేశంలోనే తొలి త్రీడీ పోస్టాఫీస్ బిల్డింగ్ ను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రారంభించారు. త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ సాయంతో బెంగళూరులో ప్రింట్ చేసిన ఈ భవనాన్ని కేవలం 45 రోజుల్లో పూర్తి అయ్యింది.
మేఘాలపై..ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి లేటెస్ట్ ఫోటోలు అబ్బురపరుస్తున్నాయి.