Home » Union Minister Narayan Rane
కేంద్ర మంత్రి నారాయణ్ రాణెకు బెయిల్ మంజూరు అయింది. రాయ్‌గఢ్‌లోని మహద్ మెజిస్ట్రేట్ కోర్టు అర్ధరాత్రి బెయిల్ మంజూరు చేసింది. నారాయణ్ రాణేకి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
కేంద్రమంత్రి నారాయణ్ రాణె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేను లాగిపెట్టి కొట్టాలనుకున్నాను.. అని అనడం తీవ్ర కలకలం రేపుతోంది.