Home » Union Minister Prahlad Patel
ప్రధాని నరేంద్ర మోడీకి బహుమతిగా ఇచ్చిన మెమెంటోలు,బహుమతులను శనివారం (సెప్టెంబర్ 14)న ఢిల్లీలో ఎగ్జిబిషన్ నిర్వహించారు. గత ఆరు నెలలుగా మోడీకి వచ్చిన గిఫ్టులను ఎవరైనా సొంతం చేసుకోవచ్చు. అవి కావాలనుకుంటే వేలంలో పాడుకుని సొంతం చేసుకోవచ్చు. ప�