Home » Union Ministry of Home Affairs
త్రిపుర రాష్ట్రంలో రెండు గ్రూపులపై కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ నిషేధం విధించింది. నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర,ఆల్ త్రిపుర టైగర్ ఫోర్స్‌లోని అన్ని వర్గాలు, అనుబంధ విభాగాలను చట్టవిరుద్ధమైన గ్రూపులుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించ
లష్కర్ ఎ తయిబా, జైషే మహ్మద్, హిజ్జుల్ ముజాహిద్దీన్ తీవ్రవాద గ్రూపులకు చెందిన తీవ్రవాదులే ఎక్కువగా ఉన్నారు. ఇలాంటి అనేక తీవ్రవాద సంస్థలు నాలుగేళ్లలో 700 మంది యువతను తమ గ్రూపుల్లో చేర్చుకున్నాయి.
భారత్‌కు కరోనా మూడో దశ ముప్పు పొంచి ఉందా? మూడో దశ వైరస్‌కు కేరళ కారణం కానుందా? దేశంలో కరోనా కేసులు పెరగడం, మరణాల సంఖ్య కూడా పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
ఏపీ రాష్ట్రంలో అన్ లాక్ – 4 మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా కొన్నింటికి అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు 2020, సెప్టెంబర్ 07వ తేదీ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబర్ 21వ తేదీ నుంచి 9 -10 తరగతుల విద్యార�