Home » United Nations organisation
యుక్రెయిన్ అంశంపై ఐక్యరాజ్యసమితి అత్యవసర సమావేశం
అఫ్ఘాన్ ప్రజలను ఆదుకునేందుకు ఐక్యరాజ్యసమితి ముందుకొచ్చింది. 2 కోట్ల డాలర్ల ఆర్థిక సాయం ప్రకటించింది. అఫ్ఘాన్‌లో ఉన్న తమ సిబ్బంది వీటిని ప్రజల కోసం ఉపయోగిస్తారని తెలిపింది.
నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, పాకిస్తాన్‌కు చెందిన మలాలా యూసఫ్ జాయ్ మరో అరుదైన ఘనతను దక్కించుకున్నారు. ప్రపంచ ప్రఖ్యాత టీనేజ్ యువతిగా గుర్తింపు పొందింది.