Home » United States Congress
భారత్‌పై ఈ ఏడాది ఆగస్టు 27న విధించిన అదనపు 25 శాతం సెకండరీ డ్యూటీలను రద్దు చేయాలని ఈ తీర్మానం కోరుతోంది. ఈ సెకండరీ డ్యూటీల వల్లే ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ కింద భారత ఉత్పత్తులపై సుంకాలు 50 శాతానికి చేరాయి.
దీపావళి పండుగ రోజున అమెరికాలో కూడా సెలవు దినంగా ప్రకటించాలని ప్రతిపాదిస్తూ..ఆ దేశ చట్టసభ సభ్యురాలు కరోలిన్ బి మలోనే ప్రతినిధుల సభలో దీపావళి డే యాక్ట్ బిల్లును ప్రవేశపెట్టారు.