Home » University
ప్రతి జిల్లాలో ఒక విశ్వవిద్యాలయం ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. స్కూల్స్ తెరిచే నాటికి తల్లికి వందనం ఇవ్వాలని నిర్ణయించారు.
అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ యూనివర్శిటీ రిజిస్ట్రార్ తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశం అయింది. యూనివర్శిటీలో మృత్యుంజయ హోమం జరిపించాలని రిజిస్ట్రార్ నిర్ణయించారు.
మహిళల ఉన్నత చదువులపై తాలిబన్ ప్రభుత్వం కఠిన ఆంక్షలు.. పరీక్షలకు అనుమతి ఇవ్వొదంటూ ఆదేశాలు అఫ్ఘనిస్తాన్ లో మహిళల ఉన్నత చదువులపై తాలిబన్ ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. మహిళల చదువుపై అఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం ఆంక్షలు రెట్టింపు చేసింది.
2020లో ఢిల్లీ అల్లర్లలో పాల్గొన్న ఒక విద్యార్థినికి యూనివర్సిటీ అధికారులు అడ్మిషన్ నిరాకరించారు. సఫూరా జార్గర్ అనే విద్యార్థినికి వివిధ సాంకేతిక కారణాలతో అడ్మిషన్ నిరాకరించారు. ఈ నిర్ణయంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేసింది.
professor flirts with student on WhatsApp: గురువంటే దైవంతో సమానం. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి వారు సన్మార్గంలో పయనించేలా చూసేది గురువే. అందుకే, గురువుని దైవంగా భావిస్తారు. ఉపాధ్యాయ వృత్తిని గౌరవిస్తారు. అయితే, కొందరు గురువులు కీచకుల్లా మారుతున్నారు. కామంతో కళ్లుమ
Corona vaccine : కరోనా వైరస్ను ఎదుర్కొనే వ్యాక్సిన్ కోసం ప్రపంచ ప్రజలంతా ఉత్కంఠతో ఎదురుచూస్తున్న తరుణంలో ‘యూనివర్శిటీ ఆఫ్ వాషింఘ్టన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్’కు చెందిన పరిశోధకులు శుభవార్త అందించారు. అతి సూక్ష్మ కణాలతో తాము రూపొందించిన కరోనా వ్య
ECET : ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో శుక్రవారం మంత్రి విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఫలితాలను విడుదల చేశారు. ఇందులో ఛైర్మన్ హేమచంద్రారెడ్డి, వైస్ ఛైర్మన్ రామ మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. 78.65 శాతం మంది అభ్య
ఎంతటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ఆశను కోల్పోరాదని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తెలిపారు. టెక్నికల్ అంశాలు మిమ్మల్ని అసహనానికి గురిచేయవచ్చు..కానీ మీలో ఉండే ఆశను నీరుగార్చకుండా ఉంటే అది తదుపరి సాంకేతిక విప్లవాన్ని సృష్టిస్తుందని, అది తమ కల
మూడు వారాలుగా తప్పించుకుని తిరుగుతున్న చిరుత ఎట్టకేలకు కనిపించింది. రాజేంద్రనగర్ వర్సిటీ పరిసర ప్రాంతాల్లో చిరుతపులి సంచారిస్తోంది. ఫారెస్టు అధికారులు అమర్చిన ట్రాప్ కెమెరాలో చిరుత కనిపించడం కలకలం రేపుతోంది. వెంటనే అలర్జ్ అయిన అధికారుల�
మహిళలు గర్భంతో ఉన్నప్పుడు ఎలాంటి,ఏరకమైన దుస్తులు ధరించాలి అనే దానికి సంబంధించి యూపీలో ఓ యూనివర్శిటీ ఓ కొత్త కోర్స్ ను ప్రారంభించింది. ఈ కోర్సు ద్వారా మతృత్వం,ప్రెగ్నెంట్ మహిళ ఏం తినాలి,ఏ దుస్తులు ధరించాలి,ఎలా ఆ మహిళ వ్యవహరించాలి,ఆమెను ఆమె ఎ�