Home » University of Washington
సౌరశక్తి వృద్ధాప్యాన్ని తగ్గిస్తుందంటున్నారు శాస్త్రవేత్తలు. ఎటువంటి క్రీములు, లోషన్లు రాయక్కర్లా, ఒక్క రూపాయి ఖర్చు లేకుండా యవ్వనంగా ఉండొచ్చంటోంది లేటెస్ట్ రీసెర్చ్..
అమెరికాలోని వాషింగ్టన్ యూనివర్సిటీ పరిశోధకులు అల్జీమర్స్ ను ముందే గుర్తించే రక్త పరీక్షను కనుగొన్నారు. మెదడులో అమిలాయిడ్ బీటా అనే ప్రొటీన్లు అస్తవ్యవస్థంగా ఒకదానిపై మరొకటి ముడుచుకుపోయి ఒలిగోమర్స్ ను ఏర్పరుస్తామని తెలిపారు.
ఈ సృష్టిలో ప్రతి ప్రాణికి ఒక ఎక్స్ పెయిరీ డేట్ ఉంటుంది.. అలాగే ఒక్కో జీవికి ఒక జీవిత కాలం ఉంటుంది. ఇంతకీ.. మనిషి జీవితకాలం ఎంతంటే? సాధారణంగా 100 ఏళ్లు జీవించగలడని అంటారు. వాస్తవానికి మనిషి జీవితం వందేళ్లు కాదట..