Unknown Location

    నిత్యానంద ఆశ్రమంలో రహస్య స్థావరం: లీక్ అయిన వీడియో

    November 17, 2019 / 09:40 AM IST

    ఆధ్యాత్మిక గురువు నిత్యానంద ఆశమ్రంలోకి తన నలుగురు చిన్నారులను బలవంతంగా తీసుకెళ్లారని స్వామి శిష్యుడు ఒకరు ఆరోపిస్తున్నాడు. నాలుగు నెలల నుంచి ఆశ్రమంలోనే ఉంచారని అంటున్నాడు. ఆ నలుగురు చిన్నారుల్లో తన ఇద్దరు కూతుళ్లు మాత్రం తమ ఇష్టపూర్తిగా

10TV Telugu News