Home » Unlock 4.O Guidelines
Unlock 4.0 Guidelines : ఆన్ లాక్ 4.0 గైడ్ లైన్స్ కేంద్ర హోం శాఖ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 7 నుంచి మెట్రో రైళ్లకు అనుమతి ఇస్తున్నట్టు ప్రకటించింది. దశలవారీగా మెట్రో సర్వీసులకు అనుమతించనున్నారు. సెప్టెంబర్ 21 నుంచి ఓపెన్ ఎయిర్ థియేటర్లకు అనుమతిన