Unnav Case

    ఉన్నావ్ కేసు : ఐదుగురిని చంపేయడానికి అర్హులు – సోదరుడు

    December 7, 2019 / 04:33 AM IST

    ఉన్నావ్ రేప్ కేసులో నిందితులైన ఐదుగురిని చంపేయడానికి అర్హులని బాధితురాలి సోదరుడు వెల్లడించాడు. తన డిమాండ్ ఇదేనన్నాడు. 90 శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న అత్యాచార బాధితురాలు ఢిల్లీలో సఫ్దార్‌జంగ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2019, డిసెం�

10TV Telugu News