Unreleased Movies

    స్టార్ హీరోల సినిమాల మీద రూమర్స్!

    April 29, 2019 / 05:26 AM IST

    ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో రూమర్స్ చాలా కామన్. సినిమా పట్టాలెక్కకముందే ఇదే స్టోరీ అంటూ వంద కథలు వినిపిస్తాయి. ఎవరికి వారే సినిమాలకి టైటిల్స్ కూడా పెట్టేస్తారు. ప్రస్తుతం టాలివుడ్ స్టార్ హీరోస్ సినిమాలపై ఇలాంటి రూమర్సే తెగ హల్ చల్ �

10TV Telugu News