Home » Unstoppable Petro price
పెట్రోల్ ధరలు సెంచరీ దాటినా పరుగులు మాత్రం ఆగడంలేదు. పెట్రోల్ బాటలో డీజిల్ కూడా సెంచరీ కొట్టేసింది. దేశంలో ఇంధన ధరలు అత్యధికంగా ఉండే రాజస్థాన్‌లోని గంగానగర్‌లో డీజిల్ ధర వారం కిందటే రూ.100 దాటేయగా.. అక్కడ ఇప్పుడు లీటరు పెట్రోలు రూ.109.30, డీజిల్ �