Home » Unstoppable With NBK
ప్రోమోలోనే ఈ రేంజ్ లో ఎంటర్టైన్మెంట్ ఉందంటే ఎపిసోడ్ ఇంకే రేంజ్ లో ఉంటుందో అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.
యానిమల్తో లయన్ మీటింగ్‌కి డేట్ ఫిక్స్ అయ్యింది. రణబీర్ కపూర్ తో బాలయ్య అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ ఎప్పుడో రిలీజ్ అవుతుందో తెలుసా..?
అన్‌స్టాపబుల్ షో షూటింగ్ కోసం హైదరాబాద్ చేరుకున్న రణబీర్ కపూర్. వైరల్ అవుతున్న వీడియో.
త్వరలో రెండో ఎపిసోడ్ రానుంది. ఈ సారి అన్‌స్టాపబుల్ టాలీవుడ్ రేంజ్ దాటి బాలీవుడ్ కి వెళ్ళింది. తాజాగా బాలీవుడ్ మీట్స్ బాలయ్య అని ఓ ఆసక్తికర వీడియోని రిలీజ్ చేసింది ఆహా.
తాజాగా వచ్చిన అన్‌స్టాపబుల్ సీజన్ 3 మొదటి ఎపిసోడ్ లో కూడా చంద్రబాబు గురించి ఇండైరెక్ట్ గా చెప్పారని అభిమానులు, నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
ఆహా ఓటీటీ బాలయ్య బాబు అన్‌స్టాపబుల్ సీజన్ 3లో మొదటి ఎపిసోడ్ నిన్న 17వ తేదీ రాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. అన్‌స్టాపబుల్ సీజన్ 3 మొదటి ఎపిసోడ్ లో భగవంత్ కేసరి టీం కాజల్, శ్రీలీల, అర్జున్ రాంపాల్, అనిల్ రావిపూడి వచ్చి సందడి చేశారు.
తాజాగా అన్‌స్టాపబుల్ సీజన్ 3 మొదటి ఎపిసోడ్ షూటింగ్ అయిపోయింది. షూటింగ్ లో పాల్గొన్న భగవంత్ కేసరి టీం ఫొటోలను ఆహా రిలీజ్ చేసింది. మొదటి ఎపిసోడ్ అక్టోబర్ 17న ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వనుంది.
ఆహా ఓటీటీ బాలయ్య బాబుతో అన్‌స్టాపబుల్ సీజన్ 3 ప్రకటించిన దగ్గర్నుంచి అభిమానులు, ప్రేక్షకులు ఈ షో కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇటీవల ఆహా ఓటీటీ దీనిపై క్లారిటీ ఇస్తూ బాలయ్య బాబుతో అన్‌స్టాపబుల్ సీజన్ 3 ఉందని ప్రకటించింది. తాజాగా అన్‌స్టాపబుల్ సీజన్ 3 మొదలవ్వబోతుందని, దసరా ముందే ఫస్ట్ ఎపిసోడ్ ఉందనున్నట్టు తెలుస్తుంది.
అన్‌స్టాపబుల్ విత్ NBK సరికొత్త రికార్డులని సృష్టించడమే కాక బాలయ్య బాబులోని ఇంకో కోణాన్ని చూపిస్తూ బోలెడంత మంది స్టార్స్ ని తీసుకొచ్చి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు.