Home » untimely rains
ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో రెండు విడతల్లో కురిసిన భారీ అకాల వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4.56 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ తేల్చింది
తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజులుగా అకాల వర్షాలు ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఏపీ, తెలంగాణలో పలు చోట్ల ప్రస్తుతం ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడుతోంది. భారీ వర్షానికి తోడు ఈదురు గాలులు, వడగళ్లుకు పంటలు దెబ్బతింటున్నాయి.
పెరుగుదల దశలో వరి పైరు నీటిముంపుకు గురైతే పొలంలో ముంపునీటిని వీలైనంత త్వరగా బయటకు పంపించాలి. ఎకరానికి 30 కిలోల యూరియా మరియు 15 కిలోల పొటాష్ ఎరువులు పైపాటుగా వేయాలి. వరిలో పాముపొడ తెగులు ఉధృతి ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది
ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షపాతం నమోదైంది. ఈదురు గాలులతో కూడిన వర్షాలకు కొన్ని చోట్ల భారీ వృక్షాలు నేలకూలాయి.
CM Jagan Delhi today : ఏపీ ముఖ్యమంత్రి జగన్… నేడు ఢిల్లీకి వెళ్తున్నారు. మధ్యాహ్నం 2గంటలకు ఆయన బయలుదేరి వెళ్లనున్నారు. పలువురు కేంద్రమంత్రులతో ఆయన భేటీ కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అకాల వర్షాలు, పంటనష్టం, పోలవరం ప్రాజెక్ట్సహా ఇతర అంశాలప