untrue

    బీఫార్మసీ విద్యార్థిని కట్టుకథ అల్లింది : సీపీ మహేష్ భగవత్

    February 13, 2021 / 01:05 PM IST

    CP Mahesh Bhagwat respond on b.pharmacy student incident : ఘట్ కేసర్ బీఫార్మసీ విద్యార్థిని కేసును ఫాల్స్ గా పోలీసులు నిర్ధారించారు. బీఫార్మసీ విద్యార్థినిపై అత్యాచారం జరగలేదని రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. విద్యార్థినిపై కిడ్నాప్, అత్యాచారం జరిగిందన్నది అవాస్తవం అన్న

10TV Telugu News