Home » Untunefulness
గుంటూరు : లోకేష్ ఎన్నికల ప్రచారంలో అపశృతి చోటుచేసుకుంది. ఆయనకు తృటిలో ప్రమాదం తప్పింది. నిడమర్రులో ప్రచారానికి వెళ్లిన లోకేష్ పై హోటల్ బోర్డు ఊడి పడింది. ఆయన ప్రసంగిస్తుండగా ఒక్కసారిగా బోర్డు కిందపడింది. కార్యకర్తల అప్రమత్తతో లోకేష్ కు ప్ర�
గుంటూరు : కోటప్పకొండ శివరాత్రి వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. ఉప్పలపాడు ప్రభ కొండ వద్దకు చేరుకున్న తర్వాత పక్కన నిలబెడుతున్న సమయంలో అదుపు తప్పి పక్కకు ఒరిగి పడిపోయింది. ప్రభ కింద పడిన వారికి స్వల్ప గాయాలు అయ్యాయి. ఎలాంటి ప్రాణాపాయం కాలేదు.