unwell for two months

    జూపార్కులో రాయల్‌ బెంగాల్‌ టైగర్‌ మృతి

    September 21, 2019 / 06:12 AM IST

    ఢిల్లీ జూపార్కులో రాయల్‌ బెంగాల్‌ టైగర్‌ రమా శుక్రవారం (సెప్టెంబర్ 20)న చనిపోయింది. రెండు నెలలుగా రమా అనారోగ్యంతో బాధపడుతోందని.. డాక్టర్లు చికిత్స చేసినా ఫలితం లేదని వెల్లడించారు క్యూరేటర్. టైగర్‌ రమా వయసు ఎనిమిదిన్నర సంవత్సరాలు. రాయల్�

10TV Telugu News