Home » UP NEET PG
UP NEET PG Counselling : జనరల్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు కౌన్సెలింగ్లో పాల్గొనేందుకు 15 పర్సంటైల్ అంతకంటే ఎక్కువ సాధించాలి.
UP NEET PG Counselling 2024 : ఉత్తరప్రదేశ్ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ (NEET PG) కౌన్సెలింగ్ 2024 రిజిస్ట్రేషన్ విండో ఈరోజు (అక్టోబర్ 9న) ముగియనుంది. ఇప్పుడే అప్లయ్ చేసుకోండి.