Home » UP Teacher
వాస్తవానికి చాలా మంది ముస్లిం విద్యార్థుల తల్లిదండ్రులు స్కూలు ఫీజు కట్టే పరిస్థితిలో లేరని వారిని తాను ఉచితంగా చదువు చెప్తున్నానని ఆమె చెప్పుకొచ్చారు
ఉత్తరప్రదేశ్ ముజఫర్నగర్ లో ఓ స్కూల్ టీచర్ ముస్లిం బాలుడిని తోటి విద్యార్ధులతో చెంపదెబ్బ కొట్టిస్తున్న వీడియో వైరల్ అయ్యింది. దీనిపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఉపాధ్యాయురాలిపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.