Home » upasana photos
నేడు రామ్ చరణ్ పుట్టినరోజు కావడంతో అత్తమామలు, ఉపాసన, క్లీంకారతో కలిసి చరణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
మెగాపవర్ స్టార్ ని మెగా ప్రిన్సెస్ తో చూసేందుకు ఎన్నో ఏళ్ళ నుంచి ఆశగా ఎదురు చూస్తున్న అభిమానుల ఎదురు చూపుకు నేడు తెరపడింది. జూన్ 20న ఉపాసన పండంటి ఆడబిడ్డకి జన్మనించిన విషయం తెలిసిందే. నేడు తన పాపని తీసుకోని రామ్ చరణ్ మీడియా ముందుకు వచ్చాడు
రామ్ చరణ్ భార్యగానే కాక అపోలో హాస్పిటల్స్ ప్రతినిధిగా ఎన్నో కార్యక్రమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది ఉపాసన. బిజినెస్ మాత్రమే కాక ఇలా సోషల్ మీడియాలో మంచి మంచి ఫొటోలతో కూడా అప్పుడప్పుడు అలరిస్తుంది ఉపాసన.