Ram Charan : తిరుమలలో క్లీంకారతో రామ్‌చరణ్ దంపతులు.. ఫోటోలు చూశారా..

నేడు రామ్ చరణ్ పుట్టినరోజు కావడంతో అత్తమామలు, ఉపాసన, క్లీంకారతో కలిసి చరణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

1/6
2/6
3/6
4/6
5/6
6/6