Home » upcoming elections
అసెంబ్లీ ఎన్నికల్లో.. మెజారిటీ సీట్లు గెలిచేందుకు.. లోక్‌సభ స్థానాలపై ఫోకస్ పెట్టారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు. వాటికి.. వీటికి లింక్ లేకపోయినా.. సింక్ అయ్యే విషయం ఒకటుంది. అదేమిటంటే..
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు.. ఎంపీ, ఎమ్మెల్సీలతో టెన్షన్ పట్టుకుంది. అసలు మేటర్లోకి వెళితే.. ఇప్పుడున్న ఎమ్మెల్సీల్లో కొందరు.. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలని చూస్తున్నారు
భట్టి విక్రమార్క పాదయాత్రలో ఆయన మెడలో ఉన్న టీడీపీ, కమ్యూనిస్టు కండువాల గురించి చర్చ జరుగుతోంది. రానున్న ఎన్నికల్లో పొత్తులపై హాట్ హాట్ చర్చ సాగుతోంది.
పందెం కాయాలని టీడీపీకి ధర్మాన సవాల్ విసిరారు. జగన్ కు ఎవరూ సాటి రారని ధర్మాన పేర్కొన్నారు. భవిష్యత్ లో కూడా జగన్ లాంటి నేత ఉండరని తేల్చి చెప్పారు.
'వచ్చే ఎన్నికల్లో నగరి నుంచి పోటీ చేస్తా'నాకు ఏపీలో వేలాదిమంది అభిమానులు ఉన్నారని నటి వాణీవిశ్వనాథ్ ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేస్తారా ? లేదంటే పార్లమెంట్‌కు పోటీ చేస్తారా ?