Home » Upcoming smartphones
Upcoming Smartphones : ఏప్రిల్ 2025లో శాంసంగ్, వివో, పోకో, రియల్మి బ్రాండ్ల నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్లు రానున్నాయి. రాబోయే ఈ ఫోన్లకు సంబంధించి ఫీచర్లు, ధర వివరాలు రివీల్ అయ్యాయి. అవేంటో ఓసారి లుక్కేయండి.
Upcoming smartphones : వచ్చే మార్చిలో అదిరిపోయే ఫీచర్లతో స్మార్ట్ఫోన్లు లాంచ్ కానున్నాయి. నథింగ్ ఫోన్ 3ఎ, పోకో M7 5జీ, శాంసంగ్ గెలాక్సీ A-సిరీస్, షావోమీ 15 అల్ట్రా, వివో T4x, పోకో M7 5జీ ఫోన్లకు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకుందాం.
Top Upcoming Smartphones : కొత్త స్మార్ట్ఫోన్ కోసం చూస్తున్నారా? మరికొద్దిరోజులు ఆగండి.. వచ్చే ఫిబ్రవరిలో అద్భుతమైన ఫీచర్లతో సరికొత్త ఫోన్లు లాంచ్ కానున్నాయి. టాప్ స్మార్ట్ఫోన్ల జాబితాను ఓసారి లుక్కేయండి.
Upcoming smartphones in July : జూలై 2023లో భారత మార్కెట్లో OnePlus Nord 3, Realme Narzo 60 సిరీస్, నథింగ్ ఫోన్ (2), శాంసంగ్ గెలాక్సీ M34, iQOO నియో 7 ప్రోతో సహా అనేక 5G ఫోన్లు లాంచ్ కానున్నాయి. వినియోగదారులు తమకు నచ్చిన ఫోన్ సొంతం చేసుకోవచ్చు.
Upcoming Smartphones 2023 : కొత్త స్మార్ట్ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? అయితే మరికొన్ని రోజులు ఆగండి.. మే 2023లో 5 కొత్త స్మార్ట్ఫోన్లు రానున్నాయి. ఏయే బ్రాండ్ల స్మార్ట్ఫోన్లు ఉండనున్నాయో ఓసారి లిస్టు చూద్దాం..
2022 నూతన సంవత్సరం ఆరంభం నుంచే వినియోగదారులను ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యాయి చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు.