-
Home » Upcoming WhatsApp Features
Upcoming WhatsApp Features
వాట్సాప్‌లో వండర్ఫుల్ ఫీచర్.. మీ ప్రైవసీ ఇక మీ చేతుల్లో.. ప్రొఫైల్ లింకులపై కంట్రోల్ మీదే..!
March 1, 2025 / 01:51 PM IST
Whatsapp : వాట్సాప్‌లో అనేక ప్రైవసీ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. మరో కొత్త ఫీచర్ రిలీజ్ వస్తోంది. యూజర్లు తమ ప్రొఫైల్ లింక్‌లను కనిపించాలో లేదో ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అనమాట.