Home » UPGRADED SECURITY
Kailash Vijayvargiya security బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీ, పార్టీ వెస్ట్ బెంగాల్ ఇన్ఛార్జి కైలాష్ విజయవర్గియా భద్రతను అప్ గ్రేడ్ చేసింది కేంద్ర హోంశాఖ. డిసెంబర్-10న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బెంగాల్ పర్యటన సందర్భంగా డైమండ్ హార్బర్ కు వెళుతుండగా ఆ�