-
Home » UPI Offline Guide
UPI Offline Guide
ఇంటర్నెట్ తో పనిలేదు భయ్యా! ఇలా ఈజీగా యూపీఐ పేమెంట్లు చేయొచ్చు, యూపీఐ ఫుల్ గైడ్ మీకోసం
December 31, 2025 / 09:15 PM IST
UPI Payments : మీ ఫోన్ నుంచి *99# డయల్ చేయండి. యూపీఐ పేమెంట్లు ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్ లేకుండానే చేసుకోవచ్చు. ఈ సింపుల్ ప్రాసెస్ తెలుసుకోండి.