Home » UPI Wallet
UPI Vs UPI Wallet : యూపీఐ వాడుతున్నారా? అయితే, యూపీఐ లేదా యూపీఐ వ్యాలెట్ల మధ్య తేడా ఏంటి? భద్రతపరంగా ఎలాంటి బెనిఫిట్స్ పొందవచ్చు. చిన్న మొత్తంలో పేమెంట్ల కోసం యూపీఐ వ్యాలెట్లకు మారితే అనేక ప్రయోజనాలను పొందవచ్చు. యూపీఐ నుంచి యూపీఐ వ్యాలెట్లకు మారడం వల్ల