Home » uppal Ex MLA
లోక్‌సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి బిగ్‌షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే రాజీనామా చేశారు. రాజీనామా లేఖను కేసీఆర్ కు పంపించారు.