Home » Uppena Director
గేమ్ ఛేంజర్ సినిమాతో బిజీగా ఉన్న రామ్ చరణ్ ఆ షూట్‌కి బ్రేక్ ఇచ్చి బుచ్చిబాబుతో కొత్త సినిమా ప్రారంభిస్తారట. ఇంకా పేరు పెట్టని ఈ సినిమా ఫస్ట్ లుక్ రామ్ చరణ్ బర్త్ డే నాటికి రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారని టాక్.
ఉప్పెన సినిమా తర్వాత సానా బుచ్చిబాబు మరో సినిమా చేయలేదు.. ఎన్టీఆర్ తోనే సినిమా చేయాలని కంకణం కట్టుకుని కూర్చున్నాడు. అయితే తారక్ కి బుచ్చిబాబు చెప్పిన లైన్ నచ్చింది. స్పోర్ట్స్ డ్రామాతో వీళ్ల కాంబోలో సినిమా ఉంటుందని వార్తలొచ్చాయి.
సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన బుచ్చిబాబు ‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు.. ఎంట్రీతో సూపర్ హిట్ కొట్టినా.. ఇప్పటివరకూ ఇంకో సినిమా లేకుండా ఖాళీగా ఉన్నాడు బుచ్చిబాబు..