Home » Upper Caste Girl
భరతమాత దాస్య శృంఖలాల నుంచి విముక్తి పొంది దశాబ్దాలు దాటిపోయింది. అయినా కూడా ఇంకా దేశంలో అక్కడక్కడా అర్థ శతాబ్దం నాటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కులాల కోసం గుంపులు కడుతూ, మతాల కోసం మంటలు పెడుతూ అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని ఇంక మెదడుల నుంచి తొ