Home » Upper caste reservation
అగ్రవర్ణ పేదలకు న్యాయం చేసేందుకునే ఈబీసీ రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చామని కేంద్ర సామాజిక న్యాయం శాఖ మంత్రి థావర్ చంద్ గెహ్లాట్ తెలిపారు. ఈ బిల్లు వల్ల ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఎలాంటి నష్టం జరగదన్నారు. ఆర్థికంగా వెనుకబడిన ముస్లిం, క్రిస్టియన్ల�