Home » UPS Employees
NPS to UPS Deadline : నేషనల్ పెన్షన్ సిస్టమ్ నుంచి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్‌కు మారేందుకు చివరి తేదీ నవంబర్ 30, 2025. ఈ గడువును పొడిగింపుపై ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి కొత్త ప్రకటన చేయలేదు.