Home » urban India
నగర ప్రాంతాల్లో ఉంటున్న వారి ఖర్చులు పెరుగుతున్నాయని, పొదుపు తగ్గుతోందని నిపుణులు అంటున్నారు. క్రెడిట్ సిస్టమ్ వల్ల కోట్లాది మంది అప్పుల చక్రంలో చిక్కుకుంటున్నారు.