Home » Uri Sector
సరిహద్దుల గుండా భారత్ లోకి భారీగా డ్రగ్స్ సరఫరా చేసే ప్రయత్నాన్ని భద్రతా బలగాలు భగ్నం చేశాయి.
జమ్మూకశ్మీర్ లోని ఉరి సెక్టార్ లోకి చొరబడేందుకు ప్రయత్నించిన 19 ఏళ్ల పాకిస్తాన్ టెర్రరిస్టు "అలీ బాబర్"ఈ నెల26న భారత ఆర్మీ సజీవంగా పట్టుకోగా.. మరో ఉగ్రవాదిని హతమార్చిన విషయం
భారత ఆర్మీ పాకిస్తాన్ ఉగ్రవాదిని సజీవంగా పట్టుకుంది. జమ్ముకశ్మీర్‌లోని ఉరి సెక్టార్‌లోకి చొరబడిన ఉగ్రవాదుల్లో ఒకరిని అదుపులోకి తీసుకుంది. మరొకరిని హతమార్చింది.
గురువారం సాయంత్రం రాంపూర్ సెక్టార్ లో హత్లాంగా అడవిలో జవాన్లు కూంబింగ్ నిర్వహిస్తుండగా..ఉగ్రవాదులు తారసపడ్డారు. అందులో భాగంగా ఉగ్రవాదులు కాల్పులు జరిపేసరికి జవాన్లు అలర్ట్ అయ్యారు.