Home » Urine test
ఒకప్పుడు మెదడులో ఏర్పడిన కణితులను గుర్తించాలంటే చాలా క్లిష్టమైన వైద్య పరీక్షలు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు మెదడులో కణితులను చాలా సులభంగా తెలుసుకోవచ్చు.
ఇంతకాలం క్యాన్సర్ ను గుర్తించేందుకు అల్ట్రాసౌండ్ స్కాన్ లేదా సర్జరీ చేయాల్సి వచ్చేది. ఇటీవల కాలంలో రక్త పరీక్ష ద్వారా కూడా క్యాన్సర్ ను గుర్తిస్తున్నారు. తాజాగా మూత్ర పరీక్ష ద్వారా లివర్ క్యాన్సర్ ను గుర్తించే విధానాన్ని కొనుగొన్నారు.
ట్రీట్మెంట్పరంగా అత్యంత ఛాలెంజింగ్ టైప్ క్యాన్సర్ లలో బ్రెయిన్ ట్యూమర్స్ ఒకటి. ఏదో ఒక న్యూరాలాజికల్ లక్షణం బయటపడిన తర్వాతే డాక్టర్లు వీటిని తెలుసుకోగలరు.