Liver Cancer Detect Urine Test : మూత్ర పరీక్షతో కాలేయ క్యాన్సర్ గుర్తింపు.. ప్రపంచంలోనే తొలిసారి

ఇంతకాలం క్యాన్సర్ ను గుర్తించేందుకు అల్ట్రాసౌండ్ స్కాన్ లేదా సర్జరీ చేయాల్సి వచ్చేది. ఇటీవల కాలంలో రక్త పరీక్ష ద్వారా కూడా క్యాన్సర్ ను గుర్తిస్తున్నారు. తాజాగా మూత్ర పరీక్ష ద్వారా లివర్ క్యాన్సర్ ను గుర్తించే విధానాన్ని కొనుగొన్నారు.

Liver Cancer Detect Urine Test : మూత్ర పరీక్షతో కాలేయ క్యాన్సర్ గుర్తింపు.. ప్రపంచంలోనే తొలిసారి

liver cancer

Updated On : December 26, 2022 / 12:01 PM IST

Liver Cancer Detect Urine Test : ఇంతకాలం క్యాన్సర్ ను గుర్తించేందుకు అల్ట్రాసౌండ్ స్కాన్ లేదా సర్జరీ చేయాల్సి వచ్చేది. ఇటీవల కాలంలో రక్త పరీక్ష ద్వారా కూడా క్యాన్సర్ ను గుర్తిస్తున్నారు. తాజాగా మూత్ర పరీక్ష ద్వారా లివర్ క్యాన్సర్ ను గుర్తించే విధానాన్ని కొనుగొన్నారు. ఇది ప్రపంచంలో తొలిసారి. మూత్ర పరీక్ష ద్వారా కాలేయ క్యాన్సర్ ను గుర్తించే విధానాన్ని స్కాట్లాండ్ కు చెందిన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.

Bone Marrow Cancer : బోన్ మ్యారో క్యాన్సర్ కు సరికొత్త చికిత్స.. కనుగొన్న అమెరికా పరిశోధకులు

క్యాన్సర్ రిసెర్చ్ యూకే, బీట్సన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ రిసెర్చ్ సంస్థలకు చెందిన శాస్త్రవేత్తలు ఈ పరీక్షను అభివృద్ధి చేశారు. ఎలాంటి పరికరాలను శరీరంలోకి పంపించకుండా చేయగలిగిన మొదటి క్యాన్సర్ పరీక్ష ఇదే విశేషం.