-
Home » US army secrets
US army secrets
US Military Secrets : ఆ ఒక్క అక్షరం దోషం వల్ల అమెరికా రహస్యాలు రష్యా మిత్రదేశం చేతికి,ఆర్మీ సీక్రెట్స్, పాస్వర్డ్లతో సహా లక్షలాది ఈమెయిల్స్
July 18, 2023 / 03:11 PM IST
ఆ ఒక్క అక్షరదోషం కాస్తా అమెరికా (America)కు పెద్ద చిక్కే తెచ్చిపెట్టింది. ఒక్క అక్షరం అమెరికా ఆర్మీ రహస్యాల (US army secrets)తో పాటు పాస్ వర్డ్స్ (Passwords)తో సహా వేరే దేశానికి సెండ్ అయిపోయాయి.