Home » US Capitol violence
Donald Trump Facebook-Twitter account suspend: ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు సోషల్ మీడియా దిగ్గజాలు ఫేస్ బుక్, ట్విట్టర్ షాక్ ఇచ్చాయి. ట్రంప్ అకౌంట్లను 12 గంటల పాటు సస్పెండ్ చేశాయి. తమ ప్లాట్ ఫాంపై నిబంధనలను ఉల్లంఘించినందుకు ట్రంప్ పోస్టులను ఫేస్ బుక్ తొ�