Home » US Consulate General Hyderabad
తాపీ మేస్త్రీ కావలెను.. అంటూ హైదరాబాద్లోని అమెరికన్ కాన్సులేట్ ఇచ్చిన ప్రకటన వైరల్ అవుతోంది.
అమెరికా కాన్సులేట్ జనరల్ జెన్నీఫర్ లార్సన్ బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. బతుకమ్మను పేర్చి ఆడి ..పాడి సందడి చేసారు. ఈ వేడుకకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.