Home » US Dollar
అక్కడ బంగారం ధరలు పెరగడానికిగల కారణాలపై ఎల్కేపీ సెక్యూరిటీస్, కమోడిటీ అండ్ కరెన్సీ, వీపీ రీసెర్చ్ అనలిస్ట్ జతీన్ త్రివేది మాట్లాడుతూ.. ఈ విషయాన్నే స్పష్టం చేశారు.
ఒక పక్క డాలరుతో పోలిస్తే రూపాయి విలువ పడిపోతుంటే.. మరో పక్క విదేశీ మారక నిల్వలు కూడా తగ్గిపోతున్నాయి. గత వారం దేశంలో రెండేళ్ల కనిష్టానికి విదేశీ నిల్వలు తగ్గిపోయాయని ఒక నివేదిక తెలిపింది.
డాలరుతో రూపాయి విలువ పతనం కొనసాగుతోంది. రూపాయి అత్యంత కనిష్టానికి చేరింది. డాలరుతో రూపాయి 82.36కు చేరింది. ఒక దశలో 82.99కు, ఆపై 83.02కు చేరింది.
డాలరుతో పోలిస్తే రూపాయి విలువ భారీగా పతనమైంది. అత్యంత కనిష్టానికి చేరుకుంది. ప్రస్తుతం రూపాయి విలువ 43 పైసలు తగ్గి, 81.52 వద్ద కొనసాగుతోంది. మరోవైపు భారత మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
త్వరలో ఏసీ, ఫ్రిజ్, టీవీలు ఇతర ఎలక్ట్రానిక్స్ వస్తువుల ధరలు పెరగనున్నాయా? అంటే అవుననే సమాదానం వినిపిస్తోంది. వచ్చే నెల నుంచి వీటి ధరలు పెరుగుతాయని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నారు. ఇప్పటికే పెరిగిన ధలతో ఎలక్ట్రానిక్స్ వస్తువులను కొనుగోలు చ�
రష్యా - ఉక్రెయిన్ యుద్ధం ఎఫెక్ట్ గోల్డ్ పై పడింది. ధరలు అమాంతం పెరిగిపోతుండడంతో బంగారం కొనుక్కోవాల్సిన వారు తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారు. బ్రేకలు లేకుండా పరుగులు పెడుతోంది...
యుక్రెయన్ పై రష్యా యుద్ధానికి దిగితే...ఈ దేశంపై ఇతర దేశాలు వాణిజ్యపరమైన ఆంక్షలు విధించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని ఫలితంగా...