Home » US imports
ఇండియాపై పరస్పర టారిఫ్ లు కచ్చితంగా వేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో మరికొన్ని అమెరికా ప్రొడక్ట్ లపై సుంకాలు తగ్గించాలని కేంద్రం యోచిస్తోంది.
అమెరికాపై ప్రతీకార చర్యలకు చైనా దిగింది. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే బొగ్గు, గ్యాస్ లపై 15శాతం సుంకాలు విధిస్తున్నట్లు ఆ దేశం పేర్కొంది.