Home » US India relations
భారత్ పట్ల పూర్తిస్థాయిలో సానుకూల వైఖరి చూపించడం లేదు కమలా హారిస్.
ప్రపంచవ్యాప్తంగా మత స్వేచ్ఛ కోసం ఆయా వర్గాల పక్షాన అమెరికా అండగా నిలబడుతుందన్న ఆంటోనీ.. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మరియు చైనా వంటి ఇతర ఆసియా దేశాలలో మైనారిటీ వర్గాల ప్రజలు మరియు మహిళల లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని అన్నారు.