Home » US intelligence agencies
Donald Trump : డొనాల్డ్ ట్రంప్‌పై గతంలోనూ అనేకసార్లు దాడులు జరిగాయి. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ట్రంప్‌కు ఇరాన్ నుంచి ముప్పు పొంచి ఉందని అమెరికా ఇంటెలిజెన్స్ అధికారులు హెచ్చరించారు.
కరోనావైరస్ ఎక్కడ పుట్టింది? అసలు వైరస్ మూలాలు ఏంటి? అన్నది ఇప్పటికి ప్రశ్నార్థకంగానే ఉంది. అసలు ఈ కరోనా వైరస్ అనేది బయోలాజికల్ విపన్ కాదని, దీన్ని ఎవరూ సృష్టించలేదని వెల్లడించాయి.