-
Home » US Military Helicopter
US Military Helicopter
US Military Helicopter : అమెరికా సైనిక హెలికాప్టర్ కూలి ముగ్గురు మృతి.. 20 మందికి గాయాలు
August 27, 2023 / 03:20 PM IST
ఈ ప్రమాదానికి కారణాలను గుర్తించే పనిలో నిమగ్నమైనట్లు డార్విన్ రొటేషన్ ఫోర్స్ ఒక ప్రకటనలో తెలిపింది. గతంలో ఈ రకం హెలికాప్టర్లు ఎక్కువగా ప్రమాదాలకు గురయ్యాయి.