US Military Plane Crash

    కుప్పకూలిన యూఎస్ సైనిక విమానం

    November 12, 2023 / 08:53 AM IST

    నవంబర్ 10 సాయంత్రం తూర్పు మధ్యధరా ప్రాంతంలో శిక్షణా కార్యకలాపాలను నిర్వహిస్తున్న యూఎస్ సైనిక విమానం ప్రమాదానికి గురై కూలిపోయిందని యూఎస్ యూరోపియన్ కమాండ్ సిబ్బంది ఒక ప్రకటనలో తెలిపింది.

10TV Telugu News