-
Home » US Strikes
US Strikes
వెనెజువెలా తరహాలో దాడికి అమెరికా సన్నాహాలు..? ఇరాన్ వైపు అమెరికా యుద్ధనౌకలు..
January 17, 2026 / 08:21 AM IST
US Strikes : ఇరాన్‌పై సైనిక చర్య తప్పదంటూ ఇటీవల వరుస హెచ్చరికలు చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ మేరకు చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం అత్యంత శక్తివంతమైన యుద్ధ నౌకను రంగంలోకి దింపుతున్నట్లు సమాచారం.
వెనెజువెలాలో అమెరికా దాడులు, నికోలస్‌ను అదుపులోకి తీసుకోవడంపై భారత్ అధికారిక స్పందన.. కీలక వ్యాఖ్యలు
January 4, 2026 / 02:54 PM IST
"అక్కడి పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నాం” అని భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
వెనెజువెలాపై ట్రంప్ ప్రతాపం.. కమ్ముకున్న యుద్ధ మేఘాలు.. యుద్ధ నౌకలు, ఫైటర్ జెట్ల మోహరింపు.. అమెరికా అసలు టార్గెట్ అదేనా?
September 8, 2025 / 08:54 AM IST
US strikes : అమెరికాతో పోలిస్తే వెనెజువెలా చాలా చిన్నదేశం. ఆ దేశంలో దాదాపు 3.15కోట్ల మంది జనాభా ఉంటారు. 1.23లక్షల మంది సైన్యం ఉంది.
అమెరికా దాడులతో ఇరాన్ సంచలన నిర్ణయం.. హర్మూజ్ జలసంధి మూసివేత..! భారీగా పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు?
June 22, 2025 / 08:45 PM IST
ఇరాన్ నిర్ణయంతో ప్రత్యామ్నాయాలపై భారత్ ఫోకస్ పెట్టింది. అమెరికా, రష్యా నుంచి చమురు దిగుమతికి భారత్ సన్నాహాలు చేస్తోంది.