Home » USA Distributor
టాలీవుడ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’ ఇటీవల సోషల్ మీడియాలో ఏ రేంజ్‌లో ట్రెండింగ్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ మూవీ ఆస్కార్ అవార్డులకు ఎంపికవుతుందని అందరూ భావించారు. కానీ, భారత ప్రభుత్వం మాత్రం ఆర్ఆర్ఆర్‌ను పక్కనబెట్టి ఓ గుజరాత