Home » USA vs WI
అమెరికాతో బార్బడోస్ వేదికగా జరిగిన మ్యాచ్లో వెస్టిండీస్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
గ్రూపు దశలో అద్భుత విజయాలు సాధించి సూపర్ 8కి చేరుకుంది అమెరికా.